నవతెలంగాణ-ఆలేరు టౌనరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా, శుక్రవారం రాత్రి అఖిలపక్ష కమిటీ సభ్యులను ముందస్తుగా ఆలేరు పోలీసులు అఖిల పక్ష కమిటీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి, శనివారం ఉదయం 10 గంటలకు వదిలివేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు మాట్లాడుతూ..అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, మంత్రుల పర్యటన సందర్భంగా ఈ ముందస్తు అరెస్టులు దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిర్ల ఐలయ్య,ఎ […]
The post సీఎం రాకతో ముందస్తు అరెస్టులు appeared first on Navatelangana.














