బొప్పరం గ్రామంలో కోతుల రాజ్యం!దిన దినం భయం భయంతో బతుకుతున్న గ్రామ ప్రజలు..సర్పంచ్ హామీలు గాలి మాటలేనా…?నవతెలంగాణ – కాటారంజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొప్పరం గ్రామం… పేరు వినగానే శాంతి, పల్లె వాతావరణం గుర్తొస్తుంది. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం “వన్యప్రాణి సఫారి”లా మారిపోయింది. గ్రామంలో కోతుల ‘స్వతంత్ర రాజ్యం’ నడుస్తుండగా, ప్రజలు మాత్రం దిన దినం భయం భయంగా రోజులు గడుపుతున్నారు.ఇటీవల సెలవుల కోసం ఇంటికి వచ్చిన […]

The post సెలవుకి వచ్చిన జవాన్‌కే ‘మంకీ వార్’… appeared first on Navatelangana.