నవతెలంగాణ హైదరాబాద్ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ (BSE: 500124, NSE: DRREDDY, NYSE: RDY, NSEIFSC: DRREDDY; దీని అనుబంధ సంస్థలతో కలిపి ‘డాక్టర్ రెడ్డీస్’ గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన ‘సెమాగ్లుటైడ్ బయోసిమిలర్’ ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా®’ (Obeda®) బ్రాండ్ […]

The post సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ‘ఒబెడా®’ను ఆవిష్కరించిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ appeared first on Navatelangana.