అక్షరం కేవలం భావవ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదు, అది కాలాన్ని దాటే సాక్ష్యం, సమాజాన్ని మేల్కొలిపే శక్తి, మానవ విలువలను నిలబెట్టే ధర్మధ్వజం. అలాంటి అక్షరసాధనను తపస్సుగా స్వీకరించి, భావాన్ని బాధ్యతగా మలిచి, ఆలోచనను ఆవిష్కరణగా మార్చిన సాహిత్యకారుని ప్రస్థానం సాధారణ రచనా యానం కాదు… అది ఒక సాహిత్య దీక్ష, ఒక చైతన్య ప్రయాణం. శతాధిక పత్రికలను సాక్షిగా చేసుకుని సహస్ర సృజనల వైభవాన్ని విరాజిల్లించిన ఆత్మనిబద్ధ కలం వెనుక ఉన్న సాధన, సమాజంపై ఉన్న […]
The post సహస్ర సృజనల వైభవం appeared first on Navatelangana.










