గ్యాంగ్‌టక్: సిక్కింలోని నమ్చి జిల్లాలో సమర్ధుంగ్ సొరంగంలో భారీ కొండచరియలు విరిగిపడి చిక్కుకున్న 12 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. కొండచరియలు విరిగిపడడంతోపాటు గ్యాస్ లీక్ కావడంతో పరిస్థితి విషమించింది. అయితే అధికారులు అప్రమత్తమై వారిని రక్షించ గలిగారు.