బరిలో నొవాక్ జకోవిచ్ సైతంనేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఈ ఏడాది ముచ్చటగా మూడో గ్రాండ్‌స్లామ్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆస్ర్టేలియన్ ఓపెన్, వింబుల్డన్‌లో మెరిసిన కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) గాయంతో పారిస్‌కు ఫైట్‌కు దూరం అయ్యాడు. ఏటీపీ మాస్టర్స్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న జానిక్ సినర్ (ఇటలీ) పురుషుల సింగిల్స్‌పై కన్నేయగా.. రికార్డు గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో నొవాక్ జకోవిచ్ (సెర్బియా) సైతం నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కొకొ గాఫ్ (అమెరికా), […]
The post సినర్‌కు ఎదురుందా? appeared first on Navatelangana.













