మండల ఎంపీడీఓ క్రాంతికుమార్నవతెలంగాణ – మల్హర్ రావుమండల పరిషత్ ఉద్యోగంతోపాటు వివిధ పదవుల్లో 35 సంవత్సరాలు సేవలందించి మండల సూపర్ డెంట్ గా ఉద్యోగ పదవి విరమణ పొందిన గంటి శ్రీరామమూర్తి సేవలు గొప్పవని మండల ఎంపీడీఓ క్రాంతికుమార్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యక్రమంలో ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఎంపీడీఓ హాజరై మాట్లాడారు. మండల సూపర్ డెంట్ గా, ఇంఛార్జి ఎంపీడీఓ గా శ్రీరామూర్తి సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ […]

The post సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి సేవలు గొప్పవి appeared first on Navatelangana.