– బెస్ట్ కంటెంట్ క్రియటర్ లకు నగదు బాహుమతినవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్ : జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకురావడం కోసమే యూటూబర్లు, ఇన్ఫ్లూయర్లకు రీల్స్ కంపిటిషన్ నిర్వహించమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గత మూడు రోజుల క్రితం పిలుపు మేరకు పలువురు యూటూబర్ లు జిల్లాలోని పర్యటక ప్రాంతాలు, ప్రాచీన దేవాలయాలు, జలపాతాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయగా ప్రజల నుంచి వచ్చిన స్పందనను గుర్తించి విజేతలుగా ప్రకటించారు. […]
The post సోషల్ మీడియా ప్రచారంతో పర్యాటక గుర్తింపు appeared first on Navatelangana.














