నవతెలంగాణ – హైదరాబాద్ : పెండ్లి విందులో పెట్టిన స్వీట్లు తిని 105 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలో జరిగింది. విరాట్‌నగర్ ఏరియాలో ఉన్న ధని గస్కాన్ గ్రామంలో జరిగిన పెళ్లి విందులో పెట్టిన స్వీట్లు తిన్న తర్వాత ఆ గ్రామానికి చెందిన 105 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంట్లో చిన్నారులు కూడా ఉన్నారు. వారంతా వాంతులు చేసుకున్నారు. కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఫంక్షన్ కోసం రస్‌మలై తయారు చేశారు. […]
The post స్వీట్లు తిని 105 మందికి తీవ్ర అస్వస్థత appeared first on Navatelangana.













