– శవానికి చోటివ్వని అద్దె ఇల్లు– కరీంనగర్‌లో అమానుషం..మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వని యజమాని– దశదినకర్మ వరకు ఇంటిముఖం చూడొద్దంటూ గెంటివేత– దిక్కుతోచక శ్మశానవాటికలోనే ఆశ్రయం పొందుతున్న కుటుంబం– గుండెల్ని పిండేస్తున్న పసిపిల్లల రోదన.. పట్టించుకోని పాలకులు, అధికారులు– మానవత్వాన్ని మంటగలుపుతున్న స్వార్థపు మనుషులు – నగరంలో 50 వేల అద్దె కుటుంబాల దీనస్థితికనీసం ఉండేందుకు నిలువ నీడ (సొంత ఇల్లు) లేని పేదరికం వారిది. బతుకుదెరువు కోసం దశాబ్దాల కిందట వలసొచ్చి, అద్దె ఇండ్లల్లో ఉంటూ నెట్టుకొస్తున్న […]
The post శ్మశానమే శరణాలయం! appeared first on Navatelangana.











