నవతెలంగాణ – మియాపూర్ : మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను కాలేజీలకు రప్పించి బలవంతంగా ఇంటర్ సెకండియర్ క్లాసులను నిర్వహిస్తున్నారని అఖిల భారత విద్యార్థి ప్రజాతంత్ర సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి ఆరోపించారు. అందులో భాగంగానే ఆ ఒత్తిడి తట్టుకోలేక గత మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ విద్యార్థిని కుటుంబానికి సమాచారం ఇవ్వకపోవడంతో అమ్మాయి మానసిక ఇబ్బందులకు గురై […]
The post శ్రీ చైతన్య బాలిక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలి: పల్లె మురళి appeared first on Navatelangana.














