నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ ధమాకా, అనంతరం వరుసగా వైట్‌బాల్ ఫార్మాట్ సిరీస్‌లు ఆడిన టీమ్ ఇండియా.. ఎట్టకేలకు రెడ్‌బాల్ ఫార్మాట్‌లో మెరిసేందుకు సిద్ధమవుతోంది. శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తే.. మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో […]
The post శ్రీలంకతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపిక.. appeared first on Navatelangana.












