నవతెలంగాణ – హైదరాబాద్ : మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను మరింత విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం 20 జట్లతో జరుగుతున్న ఈ టోర్నీలో జట్ల సంఖ్యను 24కు పెంచే ఆలోచనలో ఐసీసీ ఉంది. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. 2032 ఎడిషన్ నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి రానుంది. అసోసియేట్ దేశాలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, టోర్నమెంట్ షెడ్యూల్, మ్యాచుల సంఖ్య, ప్రసార […]

The post టీ20 ప్రపంచకప్‌లో జట్ల సంఖ్య పెంపు appeared first on Navatelangana.