మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీల వారికి,మంచి మెసేజ్ ఇచ్చే సీరియల్స్,ప్రోగ్రామ్స్,చిల్డ్రన్ మూవీలు తీసే వారిని ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సూచించారు. మంగళవారం టెలివిజన్ అవార్డు కమిటీ సమావేశంలో ఎఫ్డిసీ ఎండీ ముకుంద రెడ్డి, కమిటి చైర్మెన్, సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎక్కువ మంది మహిళలు,వృద్ధులు టీవీ కార్యక్రమాల పట్ల మక్కువ చూపుతున్నారని తెలిపారు. కమిటీ సభ్యులు సూచించినట్లు దీనికి పి.వి నరసింహారావు పేరు […]
The post టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీలను ప్రోత్సహించాలి appeared first on Navatelangana.












