– ఎమర్జెన్సీ ప్రకటించిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులున్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అవుతుండగా విమాన ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఢిల్లీ విమానాశ్రయం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.అసలేం జరిగిదంటే?అధికారుల వివరాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జరిగింది. స్విస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన స్విస్‌ ఎయిర్‌ ఫ్లైట్‌ ఎల్‌ఎక్స్‌147 […]

The post టేకాఫ్‌ అవుతుండగా స్విస్‌ విమానంలో మంటలు appeared first on Navatelangana.