టూరి వెంకయ్య నాయుడు శకుంతల స్మారక పురస్కార ఫలితాల వివరాలు : 1.లోపలేదో కదులుతున్నట్టు..- పలమనేరు బాలాజి, 2. ఒక కప్పు చారు ..నాలుగు మెసెజ్లు – జూకంటి జగన్నాధం, 3. ఏడుకోలల బాయి..- ఏనుగు నర్సింహారెడ్డి, 4. తడిఆరని వాక్యమొకటి – సుధా మురళి, 5.బతుకొక ఉత్సవం – చిన్ని నారాయణరావు, 6. స్పెషల్‌ కన్సొలేషన్‌ – స్పర్శ లేని శిల – ఎన్‌.లహరి,

The post టూరి వెంకయ్య నాయుడు- శకుంతల స్మారక పురస్కార ఫలితాలు appeared first on Navatelangana.