మదురో, ఖమేనీ, రౌల్ క్యాస్ట్రోఫొటోలతో వైట్‌హౌస్ పోస్టర్రౌల్ క్యాస్ట్రో ఫొటోపై‘నేరారోపణల నమోదు’ స్టాంప్దీనిపై వివరణ ఇచ్చేందుకువైట్ హౌస్ నిరాకరణవాషింగ్టన్ : ‘ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా శత్రువులు నిర్వీర్యం’ అనే శీర్షికతో ఒక గ్రాఫిక్ పోస్టర్‌‌ను వైట్ హౌస్ విడుదల చేసింది. క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోపై అమెరికా న్యాయశాఖ నేరారోపణలను నమోదు చేసిన నేపథ్యంలో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై వెనిజులా మాజీ పాలకుడు నికోలస్ మదురో, ఇరాన్ […]

The post ట్రంప్ పాలనలో అమెరికా శత్రువులు నిర్వీర్యం appeared first on Navatelangana.