వాషింగ్టన్‌ : ట్రంప్‌ ప్రభుత్వం మరో ఉన్నత స్థాయి అధికారికి ఉద్వాసన పలకబోతోంది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌పై అమెరికా ప్రభుత్వం వేటు వేయబోతోందని తెలుస్తోంది. వైట్‌హౌస్‌ కరస్పాండెంట్ల విందు కార్యక్రమంలో కాల్పుల ఘటన జరగడానికి ముందు ఈ వార్త బయటికి వచ్చింది. తొలగింపు అనివార్యమని, అది ఎప్పుడైనా జరగవచ్చునని శ్వేతసౌధం అధికారిని ఉటంకిస్తూ పొలిటికో వార్తా సంస్థ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన కాష్‌ పటేల్‌ చుట్టూ ఇటీవలి కాలంలో వివాదాలు అలముకున్నాయి. పటేల్‌ చుట్టూ […]

The post ట్రంప్‌ ప్రభుత్వం నుంచి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు ఉద్వాసన ? appeared first on Navatelangana.