నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జిల్లాలు పూర్తిగా అడిగితే పోవడంతో నీటి సమస్య ఏర్పడిందని గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ అన్నారు. ఇట్టి విషయాన్ని గ్రామ సర్పంచ్ డిస్టిక్ గ్రామస్తులు తీసుకురావడంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామానికి నీరు సమస్య రాకుండా ఉండొచ్చుగా వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని అందించాలని నిర్ణయించడంతో గ్రామస్తులు వర్షం వ్యక్తం చేశారు. అనుకున్న తర్వాయి గురువారం నుండి గ్రామంలోని ప్రతి గల్లీ గల్లీకి నీటిని ట్యాంకర్ ద్వారా […]
The post ట్యాంకర్ సాయంతో నీటి వసతిని కల్పించిన సర్పంచ్ appeared first on Navatelangana.













