సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డినవతెలంగాణ-మునుగోడురైతులు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతులకు అమ్ముకునేందుకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే తాలు తరుగు పేరుతో రైతులను దోచుకోవడం దారుణం అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మండిపడ్డారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాకులు […]
The post తాలు, తరుగు పేరుతో రైతులను దోచుకోవడం దారుణం: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.















