నవతెలంగాణ – ఆలేరురూరల్ ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బింగి చంద్రయ్య (53) తాటి చెట్టు పైనుంచి జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. రోజువారీ పనిలో భాగంగా చెట్టు ఎక్కిన సమయంలో కాలుజారి కిందపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నాగోల్‌లోని సుప్రజా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం అతనికి […]

The post తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు appeared first on Navatelangana.