నవతెలంగాణ – వేములవాడతెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వర్ధ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం వేములవాడ పట్టణంలో జెండా గద్దె నిర్మాణ మంజూరు కోసం మున్సిపల్ సూపర్వైజర్ సంపత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా జెండా పండుగ ఇన్‌చార్జ్ అబ్దుల్ మజీద్ పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు నూనె మల్లేష్ యాదవ్, […]

The post తెలంగాణ రక్షణ సేన జెండా గద్దె నిర్మాణానికి వినతి.. appeared first on Navatelangana.