శనివారం అర్ధరాత్రి పరారైన విద్యార్థులునవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం​ సర్వేల్‌ ‌గురుకుల పాఠశాల నుంచి అర్ధరాత్రి పారిపోయిన ఇద్దరు విద్యార్థులు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. నల్లగొండ జిల్లా సంస్థాన్‌‌నారాయణపురం మండలంలోని సర్వేల్‌ గురుకుల పాఠశాల నుంచి శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో గోడ దూకి మరో ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు పరారయ్యారు. తిరుపతి చూసేందుకు వెళ్లామంటూ విద్యార్థులు చెప్పడం గమనార్హం.సంస్థాన్‌‌నారాయణపురం మండలం కొతులాపురం గ్రామానికి చెందిన ఇరుగంటి నవదీప్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుగ్యాల గ్రామానికి చెందిన […]

The post తిరుపతిలో సర్వేల్‌ గురుకుల విద్యార్థులు ప్రత్యక్షం appeared first on Navatelangana.