పూర్తి మెజార్టీ ఉన్న టీవీకే పార్టీకి వెంటనే ఆహ్వానం ఇవ్వాలిఆయిల్ రెడ్డి నరసింహారెడ్డినవతెలంగాణ-కొండాపూర్ తమిళనాడులో పూర్తి మెజార్టీ సాధించిన టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం గవర్నర్ వెంటనే ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమని తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత ఆయిల్ రెడ్డి నరసింహారెడ్డి పేర్కొన్నారు. టీవీకే పార్టీకి 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మరియు ఇతర పార్టీల మద్దతు కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ […]

The post తమిళనాడులో గవర్నర్ వైఖరి దురదృష్టకరం appeared first on Navatelangana.