నవతెలంగాణ – శాయంపేట: అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వరంగల్ మహమ్మద్ తస్లీమా ను బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపెల్లి క్రాంతి కుమార్, మాట్లాడుతూ తస్లీమా చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని కొనియడారు. గతంలో తస్లీమ్ సబ్ రిజిస్ట్రార్ స్థాయిలో ఉండి అనేకమంది పేదవారికి, ఆపదలో ఉన్నవారికి సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. ఉద్యోగ […]

The post తస్లీమాను మర్యాదపూర్వకంగా కలసిన బిఎస్ఎస్ నాయకులు appeared first on Navatelangana.