25వ రోజుకు సీజేపీ ఆందోళన17వ రోజుకు వాంగ్‌చుక్ నిరాహార దీక్షవీరి నిరసనకు ప్రముఖుల సంఘీభావంఢిల్లీ, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రుల మద్దతు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోనీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సీబీఎస్‌ఈలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమానికి దేశంలోని వివిధ వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. జూన్ 20న జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన ఈ ఆందోళనకు రాజకీయ నాయకులు, సినీ […]
The post ఉద్యమానికి వెల్లువెత్తుతున్న మద్దతు appeared first on Navatelangana.














