వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పావుల్నవతెలంగాణ – ఆలేరు రూరల్ వి‌బి‌జి‌ఆర్‌ఎస్‌ఏ‌ఎం‌జి పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పావుల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2026 మే 15న నిర్వహించే దేశవ్యాప్త గ్రామీణ సమ్మెలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద […]

The post ఉపాధి హామీ రక్షణకై దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి appeared first on Navatelangana.