నాణ్యమైన విద్యకోసంఏం చేయాలో మీరే చెప్పండిఒక్కో విద్యార్థిపై రూ.1.8 లక్షలు ఖర్చు చేస్తున్నాతల్లిదండ్రులు ఎందుకు ప్రయివేటుకు పంపుతున్నారో ఆలోచించండిటీచర్ల సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదేఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయ బృందంతోసీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్​దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందనీ, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి అన్నారు. వారిద్దరి బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామనీ, అదే సమయంలో ఉపాధ్యాయ […]

The post ఉపాధ్యాయులదే భావితరం బాధ్యత appeared first on Navatelangana.