తుదిశ్వాస వరకు ఎర్రజెండా నీడనే కోటి సుబ్బారెడ్డి• పోతినేని సుదర్శన్‌రావు, 
 నున్నా నాగేశ్వరరావు నివాళులు• నవతెలంగాణ అకౌంటెంట్‌ శివారెడ్డికి 
 సిబ్బంది ఓదార్పునవతెలంగాణ- ఎర్రుపాలెంతుది శ్వాస వరకు ఎర్రజెండా నీడనే నిలిచి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పని చేసిన కృషీవలుడు కోటి సుబ్బారెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం శాఖ కార్యదర్శిగా, మండల కమిటీ సభ్యుడిగా పని చేసిన కోటి సుబ్బారెడ్డి […]

The post వడదెబ్బతో సీపీఐ(ఎం) సీనియర్‌ నేత మృతి appeared first on Navatelangana.