నవతెలంగాణ – పరకాల ఎండ తీవ్రత తాళలేక వడదెబ్బతో ఒక వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన పరకాల పట్టణంలోని చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు, పాలిటెక్నిక్ కాలేజీ వెనుక గల శాంతినగర్‌కు చెందిన కోకిల తిరుపతి (43) వృత్తిరీత్యా ఉప్పర పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారి పనిలో భాగంగా గత శుక్రవారం కూలీ పనికి వెళ్లిన తిరుపతి, తీవ్రమైన ఎండల కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చి […]

The post వడదెబ్బతో వ్యక్తి మృతి appeared first on Navatelangana.