పోరాట స్ఫూర్తితో ఆందోళన ప్రదేశం తిరిగి స్వాధీనంకేంద్ర మంత్రి రాజీనామాపై సీజేపీ స్పష్టం నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోకేంద్రమంత్రి రాజీనామా చేసేవరకు పోరాటానికి వెనుకడుగు వేసేదేలేదని సీజేపీ స్పష్టం చేసింది. మోడీ ప్రభుత్వ అణచివేత చర్యలను పోరాట స్ఫూర్తితో అధిగమించి, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన ప్రదేశాన్ని నేతలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ మార్చ్ అనంతరం పోలీసులు, కేంద్ర బలగాలు కూల్చివేసి, సీల్ చేసిన ఎస్ఎఫ్ఐ క్రాంతి కార్నర్‌తో సహా నిరసన టెంట్లను […]
The post వెనక్కి తగ్గం appeared first on Navatelangana.












