వేసవి సెలవులు ఆనందాన్ని నేర్చుకునే కాలం… చదువుకు పునాది వేసే సమయం. వేసవి సెలవులు అనగానే చాలా మంది ‘చదువుల నుంచి బ్రేక్‌’ అని మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి ఇది పిల్లల జీవితంలో అత్యంత కీలకమైన అభివృద్ధి దశ. ఈ కాలంలో పిల్లలు పుస్తకాలకంటే బయట ప్రపంచాన్ని చదువుతారు. ప్రకృతి, మనుషులు, అనుభవాలు ఇవన్నీ కలసి ఒక జీవన పాఠశాలగా మారుతాయి. ఈ అనుభవాలు పిల్లలలో ఆసక్తి, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంచుతాయి. ఇవే తర్వాత బడి […]

The post వేసవి అంటే విశ్రాంతి కాదు… వికాసం appeared first on Navatelangana.