నవతెలంగాణ ఢిల్లీ: నేడు కేరళం మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో పూర్వ సభ్యులు వి.ఎస్. అచ్యుతానందన్ తొలి వర్ధంతి. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్ లో వి.ఎస్.అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబి మాట్లాడుతూ కార్మిక నాయకుడిగా, సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యుడిగా, కేరళ ముఖ్యమంత్రిగా అచ్యుతానందన్ అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ […]
The post వి.ఎస్. అచ్యుతానందన్ కు ఘన నివాళి appeared first on Navatelangana.












