జిల్లా విద్యాధికారి భోజన్న..నవతెలంగాణ-కుభీర్ప్రభుత్వ పాఠశాలలో చదువులకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు. గురువారం మండలంలోని పార్డి( బి ) ప్రభుత్వ ఉన్నాత పాఠశాల ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఉన్నత పాఠశాల విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం […]
The post విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి appeared first on Navatelangana.












