నవతెలంగాణ-హైదరాబాద్: నిరసన చేపడుతున్న విద్యార్థులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం మద్దతు ప్రకటించింది. నీట్‌ పేపర్‌ లీక్‌ ఆరోపణలు, ఢిల్లీలో ఆందోళనకారులపై జరిగిన పోలీసుల చర్యలను ఖండిస్తూ న్యాయవాదుల బృందం బుధవారం ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి’ అనే ప్రచారంలో భాగంగా సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ పీఠికను చదివారు. న్యాయవాద వర్గం విద్యార్థులకు మద్దతుగా నిలిచిందని సీనియర్‌ న్యాయవాది, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి ఎస్‌. మురళీధర్‌ ఉద్ఘాటించారు. హక్కుల […]

The post విద్యార్థులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం మద్దతు appeared first on Navatelangana.