నవతెలంగాణ – మిడ్జిల్ : ప్రమాదవశాత్తు విద్యుత్ తీగల కు తగిలి గడ్డి ట్రాక్టర్ ట్రాలీ దగ్ధమైన సంఘటన వెలుగోముల గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంత కోడూరు గ్రామానికి చెందిన కురువ చిన్న మల్లేష్ బంధువులైన వెలుగోముల గ్రామానికి చెందిన బిర్లా నాగయ్య వ్యవసాయ పొలంలో ట్రాక్టర్లో గడ్డి చుట్టాలు నింపుకొని వెళ్తుండగా రోడ్డుపై ఉన్న విద్యుత్ ఎల్ టి తీగలకు తగిలి ట్రాక్టర్ ఇంజన్ తో పాటు […]
The post విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్ దగ్ధం appeared first on Navatelangana.













