జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణనవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవల నిర్వహణపై ఆరా తీశారు. రోజువారీగా వచ్చే బయటి రోగుల (ఓపీ) వివరాలు, ఇన్‌పేషెంట్ల సంఖ్య, ఆస్పత్రిలో జరుగుతున్న కాన్పుల వివరాలను వైద్యాధికారిణి డాక్టర్ స్వప్నను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సిబ్బంది హాజరు […]
The post విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు appeared first on Navatelangana.









