రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో 
విద్యావేత్తలు, మేధావులునవతెలంగాణ -మహబూబ్‌ నగర్‌పాలమూరు విశ్వవిద్యాలయం స్థాపించాక మొట్టమొదటిసారి వచ్చిన అవకాశంలో భాగంగా విజన్‌ ఇండియా 2047 జాతీయ సదస్సును పీయూలోనే నిర్వహించాలని విద్యావేత్తలు, మేధావులు కోరారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రెడ్‌ క్రాస్‌ మీటింగ్‌ హాలులో మంగళవారం పాలమూరు పునర్నిర్మాణ ఫోరం నిర్వాహకులు హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, మేధావులు మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే విద్యారంగంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న జిల్లాలో పాలమూరు […]

The post విజన్‌ ఇండియా 2047 జాతీయ సదస్సును పీయూలోనే నిర్వహించాలి appeared first on Navatelangana.