సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ డివిజన్ ఇంచార్జీ ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్నవతెలంగాణ – కాటారంకాటారం మండలం విలాసాగర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కాటారం డివిజన్ ఇంచార్జీ ఆత్కూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యాలకు ముప్పుగా, పర్యావరణానికి హానికరంగా, భవిష్యత్ తరాలకు నష్టం కలిగించే విధంగా గ్రామంలోని నివాస గృహాలకు అత్యంత సమీపంలో ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటుక […]

The post విలాసాగర్ ఇటుక బట్టీపై తక్షణ చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.