త్వరలోనే పార్లమెంటులో బిల్లువ్యవసాయ రంగాన్ని కేంద్రం నియంత్రిస్తుందంటున్న నిపుణులు న్యూఢిల్లీ : హరిత విప్లవ సమయంలో తీసుకొచ్చిన 1966 నాటి విత్తన చట్టం స్థానంలో నూతన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెడతామని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. భారత రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించడమే ఈ బిల్లు ఉద్దేశం. అయితే ఈ బిల్లు విత్తన పరిశ్రమను, తద్వారా దేశంలో వ్యవసాయ రంగాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి విశేష […]
The post విత్తన పరిశ్రమపై పెత్తనం appeared first on Navatelangana.













