వయసు మీద పడుతున్న కొద్దీ ‘అమ్మో ఇక ఏమీ చేయలేము, వయసు అయిపోతుంది, ఇక శరీరం సహకరించడం లేదు’ అనుకునే వారు మన చుట్టూ ఎందరో ఉంటారు. కానీ వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే, మనం అనుకున్నది సాధించడానికి, ఇష్టమైన రంగంలో రాణించడానికి వయసుతో సంబంధం లేదు అనుకునేవారు కూడా ఎందరో ఉన్నారు. ఈ కోవకే చెందుతారు తాడికొండ రాజేశ్వరి. అరవై ఏండ్లు నిండినా పదహారేండ్ల అమ్మాయిలా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఈ వయసులో స్కూటీపై […]
The post వయసు ఓ సంఖ్య మాత్రమే appeared first on Navatelangana.











