ఏటేటా బడ్జెట్‌లో నిధుల తగ్గింపురైతులకు అవగాహన కల్పించని పాలకులుబలమైన పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం‘నవతెలంగాణ’తో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిప్రభుత్వాలకు సరైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏఐకేఎస్‌ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదో పెద్ద సవాలుగా మారిందన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పంటల దిగుబడి తగ్గడం, పెట్టుబడి […]

The post వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు appeared first on Navatelangana.