చలో ఢిల్లీ యాత్రనుఅడ్డుకున్న పోలీసులుప్రభుత్వ హామీతో యాత్ర విరమణ న్యూఢిల్లీ : అటు కాక్రోచ్ పార్టీ ధర్నా గురించి కేంద్రం తంటాలు పడుతుంటే..మరో వైపు అన్నదాతలు చలో ఢిల్లీ అంటూ కదిలారు. మోడీ ప్రభుత్వం ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా జరగనున్న కిసాన్ మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ వైపు పాదయాత్ర ప్రారంభించారు. పంజాబ్‌కు చెందిన వందలాది మంది రైతులను, హర్యానా ప్రవేశ ద్వారమైన శంభు సరిహద్దు వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. 2024 ఫిబ్రవరిలో […]

The post యూఎస్ తో డీల్ వద్దు appeared first on Navatelangana.