రికార్డు స్థాయిలో 300 రోజుల మోహరింపుప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌక తిరిగి అమెరికాకువాషింగ్టన్ :యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మధ్యప్రాచ్యం నుంచి వెనక్కి రానున్నది. 300 రోజులకుపైగా సాగిన రికార్డు స్థాయి మోహరింపు తర్వాత ఇది స్వదేశానికి బయలుదేరనుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవటానికి అమెరికా సైన్యం దీన్ని వినియోగించింది. అనంతరం ఇరాన్‌పై సంబం ధించిన యుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించింది. అయితే ఆ యుద్ధనౌకపై క్షిపణులతో విరుచుకుపడటంతో దెబ్బతిన్న విషయం విదితమే. అమెరికా సైన్యం ఆత్మస్థైర్యాన్ని ఇరాన్ […]
The post యూఎస్‌ఎస్ గెరాల్డ్‌ఆర్ ఫోర్డ్ వెనక్కి appeared first on Navatelangana.











