అవని ఆపతి పడుతుంది.తనకోసంకాదు మనకోసం.గాలి గాయాల్ని దిగమింగుకొని వీస్తుంది.తన ఊపిరికొసం కాదు…మన ఊపిరి కోసం.భానుడు తిమిరాన్ని చీల్చుకొని మళ్ళీ ఉదయిస్తున్నాడు..కొత్తరోజును ప్రసాధిస్తున్నాడు.భూమి రక్తంతో తడిసిపోతుంటే..శవాలను శిలాజాలుగా తన ఒడిలోదాచిపెట్టుకుంటుంది ప్రకృతి.గాయాల చరిత్రను రేపటి తరానికి చెప్పడానికి.!వెచ్చనిరుధిరం ఎప్పటికి ఆరిపోని పారాణిలాఅంటుకుంటుంది కాళ్లకు.!రేపటిభవిష్యత్తు కళ్లలో… సమాధానం లేని ప్రశ్నలు.??యుద్ధపు పొగలు ఊపిరాడని మేఘాలై కమ్ముకున్నాయి.అగ్రరాజ్యం అహంకారానికి..ప్రాణాలు సమిదలై దహించుకపోతున్నాయి.ఎక్కడో పచ్చిమాసియాలో ప్రకంపనలుప్రతిపల్లె పట్నం ఇళ్లలో అల్లుకుంటున్న పొగలు.యుద్ధం చరిత్రఅంతా తడిసిన రక్తంతో ఇంకాతడిగానే ఉంది.అసలైన పేదరికి యుద్ధం ఆకలి […]

The post యుద్ధ నీతి appeared first on Navatelangana.