పోరు సాగించాల్సిందే : నెతన్యాహూ దౌత్య పరిష్కారమే మేలు : ట్రంప్ వాషింగ్టన్ : ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య తీవ్ర అభిప్రాయబేధాలు తలెత్తాయి. వీరిద్దరి మధ్య గంట పాటు జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా అవి బయటపడ్డాయి. ఇరాన్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై నెతన్యాహూ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇరాన్‌పై తిరిగి దాడులు ప్రారంభించే విషయంపై ఇరువురు నేతల మధ్య సుదీర్ఘ […]

The post యుద్ధంపై విభేదాలు appeared first on Navatelangana.