
5207 articles
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరస్ సాయిలుకొడిచరా, పెద్ద ఎక్లారా, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంనవతెలంగాణ-మద్నూర్మక్క పంట రైతులు ప్రయివేట్ పరంగా దళారులకు పంటను అమ్ముకొని మోసపోవద్దని, ప్రభుత్వ పరంగా ప్రారంభించిన మద్దతు ధర కొనుగోలు కేంద్రాల్లోనే మక్క పంట నమ్ముకొని మద్దతు ధర సద్వినియోగం పంచుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. రైతుల కోరిక మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా చొరవ చూపి ప్రభుత్వం నుండి మండలంలోని […] The post మద్దతు ధర కేంద్రంలో ధాన్యాన్ని అమ్ముకోవాలి appeared first on Navatelangana.


అమరావతి: బుధవారం గండి క్షేత్రం మఠాధిపతుల సమక్షంలో సంప్రోక్షణ, కలశాభిషేకం జరుతుందని ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గండి క్షేత్రాన్ని రూ.28 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. గండి క్షేత్రానికి ఏటా రూ. 5.62 కోట్ల ఆదాయం వస్తోందని, ఇప్పటికే రూ. 9.47 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయని తెలియజేశారు. కామన్ గుడ్ ఫండ్ కింద రాష్ట్రంలో 706 ఆలయాలు మంజూరు చేశామని, రూ.832 కోట్లతో ఆలయాల అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు. ధూపదీప నైవేద్య పథకం కింద 6,170 ఆలయాలకు ఆర్థిక ఊతం ఇచ్చారని, ప్రతి ఆలయానికి నెలకు రూ.10 వేల చొప్పున ధూపదీప నైవేద్య నిధులు సమకూరాయని ఆనం పేర్కొన్నారు.అర్చకుల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా రూ. 74.04 కోట్ల నిధులు సమకూరాయని, రాష్ట్రంలో 679 భజన మందిరాల నిర్మాణానికి రూ. 113.25 కోట్లు విడుదల అయ్యాయని అన్నారు. కొత్తగా 5వేల భజన మందిరాల కోసం ప్రభుత్వం రూ. 750 కోట్లు మంజూరు అయ్యాయని, టిటిడి సహకారంతో ప్రతి నియోజకవర్గంలో 25-35 ఆలయాల నిర్మాణం జరిగిందని అన్నారు. భూమి లభ్యత మేరకు ఆలయాలకు రూ. 20-40 లక్షల నిధులు ఉన్నాయని, రాష్ట్ర వ్యాప
నవతెలంగాణ-హైదరాబాద్: మహిళా రెజర్లలను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బీజేపీ ఎంపీ, మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై 2023 ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రెజర్లంతా ఢిల్లీలోని జంతర్‌మంతర వద్ద భారీ యోత్తున నిరసన చేపట్టారు. వారి ఆందోళలనకు దేశమంతా మద్దతు లభించింది. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సమగ్ర దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ రెజ్లర్ ఒలింపిక్ […] The post మహిళా రెజర్లపై లైంగిక వేధింపు కేసు.. దర్యాప్తు అధికారి వాంగ్మూలం నమోదు appeared first on Navatelangana.
విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు విమానంలో ఉచిత ప్రయాణంహామీ అమలు చేసిన ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు విద్యార్థుల వెంట ఎంఈఓ దామాల పుల్లయ్య నవతెలంగాణ – బోనకల్ ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం చేసి విద్యార్థులలో ఆలోచనలు పట్టుదలను కల్పించారు. ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు ఊటుకూరి నాగేశ్వరరావు విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేసి మంగళవారం చూపించారు. మండల పరిధిలోని తూటికుంట్ల ప్రాథమిక పాఠశాలలో 12 మార్చి […] The post పదిలో ప్రధమ స్థానాలు సాధించిన విద్యార్థులకు బంపరాఫర్ appeared first on Navatelangana.


నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని సావర్ గావ్ గ్రామపంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి పనులను కామారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ మంగళవారం పరిశీలించారని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ గ్రామంలోని అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేశారు. మొదటగా గ్రామంలోని ఉపాధి హామీ పనులను నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. కూలీల సంఖ్యను రికార్డులను పరిశీలించారు. సీసిటీ పనుల గురించి గ్రామ […] The post సావర్ గావ్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా పరిషత్ సీఈఓ appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఉన్నత విద్యైన బిహెచ్ఎంఎస్ ను పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చిన భాస్కర్ ను చండేగావ్ సర్పంచ్ బండేడ్ లక్ష్మణ్ మంగళవారం సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. యువకుడు నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించాడని అన్నారు. భాస్కర్ తల్లిదండ్రులు ఎంతో శ్రమకోర్చి అతడి ఉన్నత విద్యను చదివించారని తెలిపారు. అమ్మానాన్నల కష్టం వృధా పోకుండా (బిహెచ్ఎంఎస్) డాక్టర్ గా ఎదగడం మన గ్రామానికి […] The post బిహెచ్ఎంఎస్ విద్యను పూర్తి చేసిన యువకుడికి సర్పంచ్ ఘన సన్మానం appeared first on Navatelangana.

హైదరాబాద్: జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల విధివిధానాలు కేబినెట్ ఖరారు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో విధివిధానాలు ఖరారు అయ్యాయని, ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు పొంగులేటి సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని, హైదరాబాద్ లో స్థలాలున్న వారికి ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా సహించేది లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.



నవతెలంగాణ-హైదరాబాద్: ప్రజల మధ్య విభజనలు సృష్టించే సనాతన ధర్మాన్ని తప్పకుండా రద్దు చేయాలని డిఎంకె నేత, ప్రతిపక్షనేత (ఎల్ఒపి) ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. మంగళవారం ప్రతిపక్షనేతగా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. సనాతన ధర్మం ప్రజలను విభజిస్తోందని, దానిని ఖచ్చితంగా రద్దు చేయాలని అన్నారు. ఇటీవల కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తమిళ ప్రార్థనా గీతమైన `తమిళ్ తాయ్ వాళ్తు’ను పక్కన పెట్టడంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో […] The post విభజనలు సృష్టించే సనాతన ధర్మాన్ని రద్దు చేయాలి: ఉదయనిధి స్టాలిన్ appeared first on Navatelangana.







నీట్ పరీక్ష రద్దుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై ఫైరయ్యారు. 22 లక్షల విద్యార్థుల కలలు చిన్నాభిన్నం అయ్యాయని.. కఠోర శ్రమ, త్యాగాలు వృథా అయ్యాయని మండిపడ్డారు. పేపర్ లీక్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు చేశారు. దీనిపై స్పందించిన రాహుల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ నగలు అమ్మి పిల్లలను చదివించారని.. రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష రాస్తే వారికి లభించిన ప్రతిఫలం ఇదేనా?.. ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి వల్లే ఈ పేపర్ లీక్ జరిగిందని విమర్శించారు.మరోవైపు, నీట్ రద్దుతో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఎన్టీఏ స్పందించింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై సిబిఐతో దర్యాప్తు చేయిస్తామని తెలిపింది. కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత మరోసారి నీట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది. అభ్యర్థులు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని.. తదుపరి పరీక్షకు అభ్యర్థులు మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పనిలేదని.. ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, ఈనెల 3న నీట్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే.
