🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5382 articles

తమిళనాడులో ఆసక్తికర పరిణామం.. స్టాలిన్ నివాసానికి సిఎం విజయ్
Older
Telangana

తమిళనాడులో ఆసక్తికర పరిణామం.. స్టాలిన్ నివాసానికి సిఎం విజయ్

చెన్నై: తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం(మే 10) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కజగం టివికె అధినేత విజయ్.. సోమవారం ప్రతిపక్ష నేత, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన సిఎం విజయ్ కు ఉదయనిధి స్టాలిన్ స్వాగతం పలికారు. తర్వాత సిఎం విజయ్, స్టాలిన్ ఇరువురు శాలువాలతో ఒకరినొకరు సత్కరించుకున్నారు. సిఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ మర్యాదపూర్వకంగా స్టాలిన్ కు కలిసినట్లు టివికె పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టివికె 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో కాంగ్రెస్ తోపాటు చిన్న పార్టీల మద్దతు విజయ్ నేతృత్వంలోని టివికె.. తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, మొదట ఏ పార్టీ.. టివికెకు మద్దతు తెలపకపోవడంతో మూడు రోజులపాటు గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేందుకు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ చిన్న పార్టీలను ఒప్పించారని డిఎంకె అధికార ప్రతినిధి ఎ. సర్వణన్ తెలిపారు.

Admin4 days ago👁 0
దేశ ప్రజలు మోడీ మాట వింటే అక్షరాలా రూ.4లక్షల 28వేల కోట్లు సేవ్ అవుతాయ్ తెలుసా..?
Older
Chiranjeevi: రెండు భాగాలుగా మెగాస్టార్  'విశ్వంభర' వస్తోందా? రూమర్లపై డైరెక్టర్ వశిష్ట క్లారిటీ!
Older
మీ మొండి పట్టు వీడండి: ట్రంప్‎కు ఇరాన్ కౌంటర్
Older
జీహెచ్ఎంసీలో జనగణన షురూ.. ఒక ఇంట్లో 10 నిమిషాల సర్వే.. 33 ప్రశ్నలు
Older
ఐసిసి వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. నెం.1గా నిలిచిన భారత్
Older
Telangana

ఐసిసి వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. నెం.1గా నిలిచిన భారత్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వన్డే వార్షిక ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో 118 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానం, 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానం దక్కించుకున్నాయి. ఇక 102 పాయింట్లతో పాకిస్థాన్‌ (95)ను అధిగమించి సౌతాఫ్రికా టాప్-4లోకి వచ్చేసింది. శ్రీలంక 96 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. అఫ్గానిస్తాన్ (93), ఇంగ్లండ్ (89), బంగ్లాదేశ్ (84), వెస్టిండీస్ (74) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఐసిసి నిబంధనల ప్రకారం గత మూడేళ్లలో జరిగిన మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ను వెల్లడించారు. మే 2025 నుంచి జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం, అంతకు ముందు రెండేళ్ల మ్యాచ్‌లకు 50 శాతం పాయింట్ల వేయిటేజీని ఇచ్చారు.

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లకి బీసీసీఐ వార్నింగ్.. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Older
కొనసాగుతున్న అల్పపీడనం.. వారం రోజుల్లో ఎపిలో వర్షాలు
Older
Telangana

కొనసాగుతున్న అల్పపీడనం.. వారం రోజుల్లో ఎపిలో వర్షాలు

అమరావతి: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మి ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఫలితంగా వారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మి వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 3.24 సెం.మి వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.

ఆమె అమాయకురాలు కాదు.. రూ. 200 కోట్ల స్కామ్‌లో పార్ట్‌నర్ : జాక్వెలిన్‌కు ఈడీ బిగ్ షాక్!
Older
శ్రీశైలంలో వైభవంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
Older
PBKS vs DC మధ్య ఉత్కంఠ పోరు.. వర్షం కారణంగా మ్యాచ్ రద్ధయే ఛాన్స్?
Older
IPL 2026 Playoffs: ఐపీఎల్ నుంచి రెండు టీమ్స్ ఔట్.. మిగతా జట్ల ప్లేఆఫ్స్ లెక్కలు ఇవే!
Older
కాంగ్రెస్ 800 ఏళ్ల చరిత్రను కాలరాస్తుంది: హరీష్ రావు
Older
Telangana

కాంగ్రెస్ 800 ఏళ్ల చరిత్రను కాలరాస్తుంది: హరీష్ రావు

హైదరాబాద్: రుణమాఫీపై సిఎం రేవంత్ రెడ్డి పచ్చిఅబద్ధాలు చెబుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారని అన్నారు. అశోక్ నగర్ లో ధ్వంసమైన చారిత్రక మట్టికోట శివాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 800 ఏళ్ల చరిత్రను రేవంత్ కాలరాస్తున్నారని.. భయం, భక్తి లేని వ్యక్తి అని హరీష్ రావు విమర్శించారు. గుప్తనిధులు, విలువైన వస్తువుల కోసమే ఆలయం ధ్వంసం చేశారని, కాకతీయులు నిర్మించిన పురాతన ఆలయాలపై రేవంత్ కన్నేశారని ధ్వజమెత్తారు. నిజంగానే స్కూల్ నిర్మాణం కోసమైతే అర్థరాత్రి పనులు ఎందుకు? అని ప్రశ్నించారు. నిధుల కోసమే తవ్వకాలు జరపారన్న అనుమానాలున్నాయని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్.. ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..
Older
Telangana

ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్.. ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. మే 18వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ని కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోలివుడ్ భామ శృతి హాసన్ స్పెషల్‌ సాంగ్‌లో తుళుక్కుమననుంది. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన విడుదల కానుంది.#PEDDI will stay in your hearts❤️TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd pic.twitter.com/8wIgUTgGrz— PEDDI (@PeddiMovieOffl) May 11, 2026

ప్రధాని మోడీ వర్క్ ఫ్రమ్ హోమ్ పిలుపులతో బెంగళూరు రియల్టీ ఢమాల్.. హైదరాబాద్ పరిస్థితి..?
Older
PEDDI Trailer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ‘పెద్ది’ ట్రైలర్ డేట్ వచ్చేసింది
Older
ఇజ్రాయిల్‌ ‌దాడులు..లెబనాన్‌‌లో 51 మంది మృతి
Older
Telangana

ఇజ్రాయిల్‌ ‌దాడులు..లెబనాన్‌‌లో 51 మంది మృతి

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్‌ ‌దాడుల వల్ల గడచిన 24 గంటల్లో లెబనాన్‌‌లో ఇద్దరు వైద్య సిబ్బందితో సహా 51 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇజ్రాయిల్‌ ‌సైన్యం అంతర్జాతీయ చట్టాలు, మానవతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూనే ఉంది. పారామెడిక్స్‌‌పై మరిన్ని నేరాలకు పాల్పడుతోంది. బింట్ జ్బెయిల్ జిల్లాలోని ఖలావియా, టిబ్నిన్‌లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రెండుసార్లు దాడులకు పాల్పడగా… ఈ దాడుల్లో ఇద్దరు వైద్య సిబ్బంది మృతి చెందారని ఆరోగ్య […] The post ఇజ్రాయిల్‌ ‌దాడులు..లెబనాన్‌‌లో 51 మంది మృతి appeared first on Navatelangana.

అన్నాడీఎంకేలో చీలిక.. పళనిస్వామి పదవికి రాజీనామా గండం..!
Older
మేం కడుతున్న పన్నులెంత?..మీరు ఇచ్చే నిధులెన్ని..చర్చకు రండి.. బీజేపీ నేతలకు పొన్నం సవాల్
Older
ఐపీఎల్లో PBKS తరపున ఎంట్రీ.. 18 ఏళ్ల తర్వాత పంజాబ్ vs రాజస్థాన్ మ్యాచ్కి అంపైర్గా శ్రీవాస్తవ
Older
పాల బిల్లులు రూ.1 కోటి బకాయిలు
Older
BJP Vs TMC: వెస్ట్ బెంగాల్‌లో మెుదలైన గేమ్.. మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు కీలక అవకాశం
Older
మోడీని ముట్టుకున్నా.. నా జన్మ ధన్యం: తనికెళ్ల భరణి
Older
Telangana

మోడీని ముట్టుకున్నా.. నా జన్మ ధన్యం: తనికెళ్ల భరణి

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. అనంతరం బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం తిరిగి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను.. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను భరణి సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ‘‘నేను రాముణ్ని చూడలేదు. కృష్ణుణ్ని చూడలేదు. ఆది శంకరుల్ని చూడలేదు. వివేకానందుణ్ని చూడలేదు. చూడలేం కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, ఆయన చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం’’ అని భరణి పేర్కొన్నారు.

అరే బండిని అక్కడికి ఎలా ఎక్కించావ్ రా..? ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కి వేలాడిన బైక్
Older
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA