5536 articles
తమిళనాడులో రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం నిన్నటి వరకు ఒక కొలిక్కి రాకపోవడంతో, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విజయ్‌ను సీఎంగా చూడాలన్న కోరిక నెరవేరడం ఆలస్యమవుతోందని 40 ఏండ్ల ఇసక్కియప్పన్ అనే కార్యకర్త మనస్తాపం చెంది శనివారం తిరునల్వేలిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటికి నిప్పంటించుకోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాలుగు నెలల క్రితం కూడా విజయ్ సీఎం కావాలని […] The post విజయ్‌ను సీఎంగా చూడలేకపోతున్నానని మనస్తాపం..నిప్పంటించుకున్న టీవీకే కార్యకర్త appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్‌లో తమ నౌకలపై దాడులు జరిగితే అమెరికా సైనిక స్థావరాలు, నౌకలు లక్ష్యాలుగా మారతాయని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. తమ క్షిపణులు ఇప్పటికే అమెరికా ఆస్తులను “లాక్” చేయాని తెలిపింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే […] The post అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ appeared first on Navatelangana.





నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ యువతి లండన్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కొనకాటి పూజిత.. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ వార్డు నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మే 7న వెలువడగా, పూజిత విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఆరున్నరేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం పూజిత లండన్ వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డారు. గతేడాది ఫిబ్రవరిలో లండన్‌లోనే […] The post లండన్ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి appeared first on Navatelangana.


సచివాలయంలో శనివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి ఎర్త్‌కాన్ ఎక్స్‌పో-2026లో తమ స్టాల్ ఆవిష్కరణకు ఆహ్వానించిన ఎక్స్‌కా మెషీన్స్ వ్యవస్థాపకులు కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పొలిశెట్టి , కౌండిన్య అచ్యుతుని ఎక్స్‌కా మెషీన్స్ స్టాల్, యంత్రాల ఆవిష్కరణకు మంత్రి తుమ్మలకు ఆహ్వానం దేశీయ అవసరాలకు అనువైన మినీ తవ్వకం యంత్రాలు వ్యవసాయం, మైనింగ్, నిర్మాణ, మున్సిపల్ రంగాలకు ఉపయుక్తం ఎక్స్‌కా మెషీన్స్ వ్యవస్థాపకుల వెల్లడిమన తెలంగాణ/హైదరాబాద్ : ఎర్త్‌కాన్ ఎక్స్‌పో -2026లో ఎక్స్‌కా మెషీన్స్ ఏర్పాటు చేయనున్న స్టాల్, యంత్రాల అధికారిక ఆవిష్కరణ కా ర్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ఆ సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ కొల్లూరి, సిద్ధార్థ పొలిశెట్టి, కౌండిన్య అచ్యుతుని ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో వారు మం త్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ ఎక్స్‌పో జూన్ 19,20,21 తేదీలలో హైదరాబాద్‌లో హైటెక్స్‌లో నిర్వహించనున్నారు.ప్రపంచ స్థా యి సమాచార సాంకేతిక, భారీ యంత్రాల రంగ అనుభవంతో తిరిగి వచ్చిన తెలుగు యువ పారిశ్రామికవేత్తలు ఈ సంస్థను నెలకొల్పారు. భా రతీయ అవసరాలకు అన

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. చెన్నై వేదికగా మ.3.30 గంటలకు సీఎస్కే, ఎల్ఎస్జీ తలపడనున్నాయి. రాయ్‌పుర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, ఎంఐ మధ్య మ్యాచ్ జరగనుంది. ఎంఐ, ఎల్ఎసీజీ ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఈ మ్యాచులో ఓడితే రెండు జట్లూ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోనున్నాయి. The post IPL-2026: నేడు రెండు మ్యాచులు appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి ఇచ్చారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. టీవీకే పార్టీకి కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో విజయ్ పార్టీ సంఖ్యా బలం 120కి చేరింది. The post నేడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం appeared first on Navatelangana.


బావిలో పడి తండ్రీకుమారులు మృతి తండ్రి కొడుకుల మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క ... మన తెలంగాణ /ములుగు జిల్లా ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం కర్లపల్లి గ్రామంలో బావిలో పడిన లేగదూడను బయటకు తీసి అనంతరం తండ్రీ కొడుకులు బావిలో పడి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం 35 ఫీట్ల లోతులో ఉన్న బావిలో ఆవులేగ దూడ దూకడంతో గమనించిన తండ్రి రసపుత్ రాజు అతని కుమారుడు పవన్ లేగ దూడను తీసే ప్రయత్నంలో ఇద్దరు బావిలోకి దిగారు. లేగదూడను బయటకు తీసిన తరువాత వాళ్లు ఒకే తాడును పట్టుకొని బయటకు రావడానికి ప్రయత్నించారు. తాడు తెగిపోవడంతో ఇద్దరు బావిలో పడ్డారు. తీవ్రంగా గాయపడడంతో ఇద్దరు బావిలోనే మృతి చెందారు. ఈ విషయం తెలసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి తండ్రి రసపుత్ రాజు, పవన్ మృతదేహాలను బయటికి తీశారు. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క... బావిలో పడి తండ్రి కొడుకుల మృతి పట్ల మంత్రి సీతక్క తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బావిలో పడి తండ్రి రస్పూర్ రాజు కుమారుడు పవ
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధాని మోడీ రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ నేపథ్యంలో మల్కాజ్గిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వివిధ మార్గాలలో వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచించారు. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే మార్గాలను నివారించాలని, మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. The post మోడీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: ‘జన ఆగ్రహ సభ’ పేరిట బిజెపి ఆదివారం (10న) పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించను న్న బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై విరుచుకుపడనున్నారు. ప్రధాని మోడీ రాక సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ‘టార్గెట్ తెలంగాణ’గా ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై వాగ్బాణాలు సంధించనున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో మూ డు రాష్ట్రాల్లో ము ఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడంతో బిజెపి రాష్ట్ర నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం ద్విగుణీకృతమైం ది. పశ్చిమ బెంగాల్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృత్తం అయ్యేలా ఇప్పటి నుంచే శ్రమించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వనున్నారు. ప్రధాని ప్రసంగించే అంశాల్లో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి చేసిన కార్యక్రమాలు విడుదల చేసిన నిధులు, ఇంకా చేపట్టనున్న పథకాలు, విడుదల చేయనున్న నిధుల గురించి చెబుతూనే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాలపై బాణా లు సంధించనున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. రైతుల గోస, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయకపోవడం, శాంతి-భద్రతలకు కలుగుతున్న విఘాతం వంట

చెన్నై: తమిళనాడులో తదుపరి ప్రభుత్వ స్థాపనకు టివికె అధినేత విజయ్‌కు రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ శనివారం రా త్రి అనుమతిని ఇచ్చారు. దీనితో ఎన్నికల తరువాత నెలకొన్న రాజకీయ అధికార అనిశ్చితి వీడింది. విజయ్ సారథ్యంలో ప్ర భుత్వం ఆదివారం ప్రమాణస్వీకారం చేయనుందని వెల్లడైంది. ఈసారి సరైన సమగ్ర సంఖ్యాబలంతో 120 మంది ఎమ్మెల్యేల సంతకాల లేఖతో విజయ్ గవర్నర్‌ను కలిశారు. దీనిని సమగ్ర రీతిలో పరిశీలించిన తరువాత గవర్నర్ ప్రభుత్వ స్థాపనకు స మ్మతించారని వెల్లడైంది. దీనితో తమిళ తెలుగు సినిమాలో సస్పెన్స్ భరిత ఘట్టాల మాదిరిగా సాగిన తమిళనాడు ఎన్నికల అనంతర రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. చెన్నైలోనే తిష్టవేసుకుని ఉన్న దూర ప్రాంతాల విజయ్ ఫ్యాన్స్ , సిని ప్రముఖు లు, రాజకీయ దిగ్గజాల సమక్షంలో ఆదివారం విజయ్ సార ధ్య టివికె ప్రభుత్వం ఏర్పాటు కానుంది. చాలా రోజుల ముందే ఐదుగురు ఎమ్మెల్యే ల బలం ఉన్న కాంగ్రెస్ టివికెకు మద్దతు ప్రకటించింది. తరువాతి క్రమంలో జాతీయ స్థాయిలో సమావేశాలు తరువాత సిపిఐ, సిపిఎంలు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చాయి. మద్దతు లేఖల తరువాతే అర్లేకర్ అనుమతి కాగా ఇప్పటివరకూ సస్పెన్స్‌గా ఉంటూ వచ్చిన సివికె పార

మన తెలంగాణ/హైదరాబాద్: వేగంగా పెరుగుతున్న ప ట్టణీకరణ నేపథ్యంలో భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జ రిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా పట్ట ణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యే క దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా రోడ్లు, ర వాణా వ్యవస్థ, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఆధునీకరించాల్సిన అ వసరం ఉందన్నారు. ముఖ్యంగా నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరుగుతోందని, దీనికి దీర్ఘకాలిక పరి
మహిళా భద్రతావిభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’ ప్యానెల్ చర్చసమాజంలో మార్పు రావాలన్న వక్తలునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సమాజంలో మహిళల పట్ల ప్రదర్శిస్తున్న చిన్నచూపు, నిత్యం ఎదురయ్యే లింగ వివక్ష వారి మానసిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డి.జి. చారు సిన్హా అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉన్న ‘వీహబ్’ వేదికగా స్టాండ్ విత్ హర్ ప్రచారంలో భాగంగా ‘ఎవ్రీడే సెక్సిజం అండ్ ఎమోషనల్ సేఫ్టీ’ […] The post లింగ వివక్షను వీడాలి appeared first on Navatelangana.
కలెక్టర్లతో సీఎస్ కె.రామకష్ణారావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా శాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా వారోత్సవాల నిర్వహణపై సంబంధిత ఉన్నతాధికారులతో కలసి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్లతో సీఎస్ మాట్లాడుతూ ఈ నెల 11న ఎల్.బి.స్టేడియంలో […] The post విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి appeared first on Navatelangana.