🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5537 articles

విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి
Older
Telangana

విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి

కలెక్టర్లతో సీఎస్‌ కె.రామకష్ణారావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా శాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా వారోత్సవాల నిర్వహణపై సంబంధిత ఉన్నతాధికారులతో కలసి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్లతో సీఎస్‌ మాట్లాడుతూ ఈ నెల 11న ఎల్‌.బి.స్టేడియంలో […] The post విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి appeared first on Navatelangana.

Admin7 days ago👁 4
5 వేల మంది నిరుద్యోగులపై కేసులు
Older
Telangana

5 వేల మంది నిరుద్యోగులపై కేసులు

నలుగురి అరెస్టుబీహార్‌లో బీజేపీ సర్కారు దుర్మార్గం పాట్నా : బీహార్‌లోని బీజేపీ సర్కారు సకాలంలో రిక్రూట్‌మెంట్‌ నిర్వహించి ఉద్యోగాలి వ్వకపోగా, ఆందోళన చేసిన నిరుద్యోగులపై కేసులు పెట్టి, నలుగురిని అరెస్టులు చేసి వేధి స్తోంది.46,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేం దుకు ఉద్దేశించిన బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (బీపీఎస్‌సీి) ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌ఈ-4) నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ నెలలో విడు దల కావాల్సి ఉంది. నోటిఫికేషన్‌ విడుదల కాకపో వడంతో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేసిన […] The post 5 వేల మంది నిరుద్యోగులపై కేసులు appeared first on Navatelangana.

క్రూయిజ్‌ షిప్‌లో నోరో వైరస్‌ కలకలం
Older
కరిగిపోతోన్న భారత ఫారెక్స్‌ నిల్వలు
Older
సరైన సమయంలో స్పందిస్తాం
Older
Telangana

సరైన సమయంలో స్పందిస్తాం

అమెరికా ప్రతిపాదనను సమీక్షిస్తాం : ఇరాన్‌ వెల్లడికొనసాగుతున్న ఉద్రిక్తతలులెబనాన్‌పై ఇజ్రయిల్‌ దాడి.. ఐదుగురు మృతి టెహ్రాన్‌: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా అమెరికా ప్రతిపాదనను ఇరాన్‌ ఇంకా సమీక్షిస్తోందని, ”సరైన సమయంలో” స్పందిస్తాంమని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. అయితే, ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయి శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపాదనను సమీక్షిస్తున్నాం, కానీ అమెరికా ఒత్తిడి చేస్తుందని విమర్శించారు. వారు గడువు నిర్దేశించినంత మాత్రాన అయిపోదు, మా పని మేము […] The post సరైన సమయంలో స్పందిస్తాం appeared first on Navatelangana.

రిజిస్ట్రేషన్లకు భారీ డిమాండ్
Older
Telangana

రిజిస్ట్రేషన్లకు భారీ డిమాండ్

మన తెలంగాణ/హైదరాబా ద్: రిజిస్ట్రేషన్లకు భారీగా డి మాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా ప్రత్యేక ఏ ర్పాట్లు చేయాలని అధికారులను రెవెన్యూ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కోసం కా ర్యాలయాలకు వచ్చే ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. అధిక రద్దీ ఉం డే చంపాపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్,మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్‌కేసర్, నల్గొండ ఆర్‌ఓ, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పని వేళలను 12వ తేదీ నుంచి పొడిగించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.ఈ 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవసరమైతే పనివేళలను మరింత పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అదే విధంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల రద్దీ పెరిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యా

కేరళంలో ‘కుర్చీల ఆట’ హాస్యాస్పదం
Older
Telangana

కేరళంలో ‘కుర్చీల ఆట’ హాస్యాస్పదం

సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజతిరువనంతపురం : కేరళంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలపై సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కేకే శైలజ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్‌ ”కుర్చీల ఆట” పూర్తిగా హాస్యాస్పదమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేకే ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి పదవిపైనే ఇంత పెద్ద వివాదం ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వం కీలక అంశాలపై ఎలా సరైన నిర్ణయాలు తీసుకోగలదని […] The post కేరళంలో ‘కుర్చీల ఆట’ హాస్యాస్పదం appeared first on Navatelangana.

సోవియట్‌ విజయస్ఫూర్తిని చాటాలి
Older
Telangana

సోవియట్‌ విజయస్ఫూర్తిని చాటాలి

లక్షలాది మంది మరణాలకు నాజీలే కారణంఉక్రెయిన్‌లో రష్యా సైన్యం దురాక్రమణ శక్తితో పోరాడుతుంది : 81వ వార్షికోత్సవంలో అధ్యక్షుడు పుతిన్‌ వ్యాఖ్యలు మాస్కో : రెండో ప్రపంచయుద్ధం (1941-1945)లో సోవియట్‌ యూనియన్‌ సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ రష్యా 81వ వార్షి కోత్సవాన్ని శనివారం రెడ్‌స్కేర్‌లో ఘనంగా నిర్వహించింది. యుద్ధంలో మరణించిన సైనికులు, ప్రజలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా సైనిక కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రసంగిస్తూ ప్రతినిధులు, […] The post సోవియట్‌ విజయస్ఫూర్తిని చాటాలి appeared first on Navatelangana.

కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా పేలుడు
Older
Telangana

కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా పేలుడు

ఎగసిపడిన మంటలుొ మూడు కార్లు, బైక్‌ దహనంనవతెలంగాణ-కామారెడ్డిఓ షెడ్‌లో అక్రమంగా కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లి ప్రాంతంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులోకి డొమెస్టిక్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ను నింపుతుండగా జరిగిన పేలుడు ధాటికి భారీ శబ్దం వచ్చి దట్టమైన పొగ చూట్టూ కమ్ముకుంది. ఈ ఘటనలో గ్యాస్‌ నింపుతున్న కార్‌తో పాటు ఆ రేకుల షెడ్డులో ఉన్న మరో […] The post కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా పేలుడు appeared first on Navatelangana.

ఈసారి పాత పద్ధతిలోనే మేనేజ్‌మెంట్ కోటా భర్తీ
Older
Telangana

ఈసారి పాత పద్ధతిలోనే మేనేజ్‌మెంట్ కోటా భర్తీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా(బి కేటగిరీ)లో కోటా సీట్ల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో లేనట్లుగానే తెలుస్తోంది. ఇంజనీరింగ్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఈ సారి ఆన్‌లైన్ విధానం అమలులోకి తీసుకురావాలని భావించినప్పటికీ ఇప్పటివరకు విద్యాశాఖ నుంచి ఎ లాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఏటా బి కే టగిరీ సీట్ల భర్తీ విషయంలో అనేక ఫిర్యాదు అందుతు న్న నేపథ్యంలో దీనికి ఉన్నత విద్యామండలి శాశ్వత వి ధానాన్ని రూపొందించింది. ఈ మేరకు యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో విధానంలో భర్తీకి సంబంధించిన విధివిధానాల ప్రతిపాదనలు రూపొందించి ఉన్న త విద్యామండలి ప్రభుత్వానికి అందజేసింది. ఆ ప్రతిపాదలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఈసారి కూడా పాత విధానంలోనే ఇంజనీరిం గ్ యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎంబిబిఎస్ తరహాలో ఎ,బి,సి కేటగిరీలుగా వి భజించి, ప్రభుత్వమే ఫీజు నిర్ణయించి అడ్మిషన్ల ప్రక్రి య చేపట్టే అంశాన్ని ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు తెలిసింది.దేశవ్యాప్తంగా ఎం బిబిఎస్‌లో బి, సి కేటగిర

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన
Older
Telangana

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

కనిగిరిలో పెద్దఎత్తున రాస్తారోకో ధాన్యానికి నిప్పుకొణిజర్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నానవతెలంగాణ- వీపనగండ్ల/కొణిజర్లధాన్యం కొనుగోలు చేయాలని, గన్నీ సంచులు, లారీల కొరత, కాంటాల తదితర సమస్యలపై రైతులు శనివారం వనపర్తి, ఖమ జిల్లాల్లో రాస్తారోకో, ధర్నాలు చేశారు. వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం కనిగిరి గ్రామంలో రైతులు కొల్లాపూర్‌-పెబ్బేరు ప్రధాన రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలిసన వెంటనే అధికారులు అక్కడకు వచ్చి రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. జిల్లా అధికారులు వచ్చేవరకు కదిలేది […] The post ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన appeared first on Navatelangana.

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి
Older
Telangana

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి

ప్రజాస్వామ్యానికి ఆటంకంగా గవర్నర్ల తీరు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతినవతెలంగాణ-వలిగొండ రూరల్‌దేశంలో రాష్ట్రాలకు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారుతున్నారని, వెంటనే గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామంలో శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో జ్యోతి మాట్లాడారు. గవర్నర్లు ప్రధానంగా […] The post గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలి appeared first on Navatelangana.

బీజేపీ దాడులు అప్రజాస్వామికం
Older
Telangana

బీజేపీ దాడులు అప్రజాస్వామికం

సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో బీజేపీ రాజకీయ దాడులు, ఘటనలు అప్రజాస్వామికమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వైరుధ్యాలను సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలే తప్ప, భౌతిక దాడులకు దిగడం సరైంది కాదని హితవు పలికారు.కరీంనగర్‌, హుజూరాబాద్‌లోని బీఆరఎస్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులపై, వాహనాలపై దాడులు చేయడం తగదని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధుల కార్యాలయాలపై […] The post బీజేపీ దాడులు అప్రజాస్వామికం appeared first on Navatelangana.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి
Older
Telangana

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌తెలంగాణలో శాంతిభద్రతలు క్ష?ణిెంచాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ విమర్శిం చారు. శనివారం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌ యంత్రాంగం మొత్తాన్ని రాజకీయ కక్షసాధింపులు, ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం మళ్లించడం వల్లే, ప్రజల భద్రత గాలిలో కలిసిపోయిందన్నారు. హైదరాబాద్‌లోని […] The post రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి appeared first on Navatelangana.

పంటల మార్పిడిని ప్రోత్సహించాలి
Older
Telangana

పంటల మార్పిడిని ప్రోత్సహించాలి

కేంద్రవిత్తన చట్టంలో మార్పులు తేవాలి : మంత్రి తుమ్మలకు రైతు కమిషన్‌ నివేదికనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో పంటల మార్పిడిని ప్రోత్సహించాలని రాష్ట్ర రైతు కమిషన్‌ కోరింది. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో పంటల మార్పిడి ప్రాధాన్యతపై రైతు కమిషన్‌ రూపొందించిన నివేదికకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ప్రధానంగా వరి, పత్తి పంటలపై ఆధారపడుతున్న నేపథ్యంలో, ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, […] The post పంటల మార్పిడిని ప్రోత్సహించాలి appeared first on Navatelangana.

‘నిమ్స్‌’లో అధునాతన ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్స
Older
Telangana

‘నిమ్స్‌’లో అధునాతన ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్స

తీవ్ర కాలినొప్పి, క్రమంగా కాళ్ల బలహీనతతో బాధపడుతున్న రోగికి ఉపశమనంవైద్య బృందానికి డైరెక్టర్‌ బీరప్ప అభినందనలునవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్‌ పంజాగుట్ట నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో అధునాతన శస్త్ర చికిత్స చేశారు. కరీంనగర్‌ జిల్లా లింగాన్నపేట గ్రామానికి చెందిన పిట్ల నవీన్‌కు మినిమల్లీ ఇన్వేసివ్‌ ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తీవ్ర కాలి నొప్పి, క్రమంగా కాళ్ల బలహీనతతో బాధపడుతున్న నవీన్‌కు ఈ చికిత్స ద్వారా ఉపశమనం లభించింది. వైద్య పరీక్షల అనంతరం రోగి వెన్నెముకలో […] The post ‘నిమ్స్‌’లో అధునాతన ఎండోస్కోపిక్‌ స్పైన్‌ శస్త్రచికిత్స appeared first on Navatelangana.

రూ.9,400 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం
Older
Telangana

రూ.9,400 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం

మనతెలంగాణ/హైదరాబాద్:నేడు ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ సుమారుగా రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం వ ర్చువల్‌గా చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్‌లో ని పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్- టు నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్ (హెచ్‌ఎన్‌ఐసీ) ద్వారా సంగారెడ్డి జిల్లా లో అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 3,245 ఎకరా ల విస్తీర్ణంలో రూ.2,350 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ఎన్‌హెచ్ -65 పరిధిలో ఉం ది. ఈ ప్రాజెక్టుతో ఆటోమొబైల్, ఆహార శుద్ధి, యంత్రా లు, లోహాలు, విద్యుత్ పరికరాల తయారీ వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత పెరగనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని, దీనికితోడు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కోట్ల అంచనా వ్యయంతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు వరంగల్‌లో పిఎం మిత్ర పథకం ద్వారా అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్

మోడీ టూర్‌ ముంగిట బండికి కష్టాలు
Older
Telangana

మోడీ టూర్‌ ముంగిట బండికి కష్టాలు

ఆత్మరక్షణలో బీజేపీ శ్రేణులు..ఆ పార్టీలోని బండి వ్యతిరేకులకు దొరికిన ఆయుధంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లునవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధిహైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్న తరుణంలో.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజరుకు రాజకీయంగా ఊహించని ‘సన్‌స్ట్రోక్‌’ తగిలింది. ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు […] The post మోడీ టూర్‌ ముంగిట బండికి కష్టాలు appeared first on Navatelangana.

బండి సంజరుని బర్తరఫ్‌ చేయాలి
Older
Telangana

బండి సంజరుని బర్తరఫ్‌ చేయాలి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కేంద్రమంత్రి బండి సంజరుని మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంజరు కుమారున్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం నానా తంటాలు పడుతోందని విమర్శించారు. నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు బాలిక కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బండి సంజరు కుమారుడిపై […] The post బండి సంజరుని బర్తరఫ్‌ చేయాలి appeared first on Navatelangana.

పాఠం చెప్తూ..
Older
టమాటా, నూనెలు, గ్యాస్‌ ధరల సెగ
Older
బీజేపీ దాడులు అప్రజాస్వామికం
Older
Telangana

బీజేపీ దాడులు అప్రజాస్వామికం

బీఆర్‌ఎస్‌ ఆఫీసులు,వాహనాలపై దాడులు తగదు : సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌”అభివద్ధి, ఉపాధి, సాగునీరు, పరిశ్రమలు, విద్య, సామాజిక న్యాయం వంటి అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. పరేడ్‌గ్రౌండ్‌ సభలో రాజకీయ విమర్శలు, మత విద్వేషాలకే పరిమితం కాకుండా తెలంగాణ సమస్యలను ప్రస్తావించాలి’ అని ప్రధానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విజ్ఞప్తి చేశారు. ‘బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ హామీని పక్క నబెట్టారు. ఆదిలాబాద్‌ సీసీఐని పునరుద్ధరిం చాల్సింది పోయి […] The post బీజేపీ దాడులు అప్రజాస్వామికం appeared first on Navatelangana.

పట్ట‌ణీక‌ర‌ణ‌తో భవిష్య‌త్ లో మ‌రిన్ని స‌వాళ్లు
Older
Telangana

పట్ట‌ణీక‌ర‌ణ‌తో భవిష్య‌త్ లో మ‌రిన్ని స‌వాళ్లు

మూసీ పునరుజ్జీవం రాష్ట్ర ప్రగతికి దిక్సూచిఅధిగమించే ప్రణాళికల అమలే లక్ష్యంసిగల్‌ ఫ్రీ సిటీగా హైదారాబాద్‌పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని ట్రాఫిక్‌, సిగల్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దానికోసం అండర్‌ పాస్‌, సర్ఫేస్‌, ఎలివేటెడ్‌ అనే మూడు స్థాయిల […] The post పట్ట‌ణీక‌ర‌ణ‌తో భవిష్య‌త్ లో మ‌రిన్ని స‌వాళ్లు appeared first on Navatelangana.

విభజన హామీలుఅమలు చేయాలి
Older
Telangana

విభజన హామీలుఅమలు చేయాలి

ప్రధానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ బహిరంగ లేఖతెలంగాణ పట్ల నిర్లక్ష్యం తగదంటూ హితవురాష్ట్ర విభజన హామీలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. వాటిని అమలు చేయటంలో, రాష్ట్ర సమస్యలను పరిష్కరించటంలో ఆయన తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించింది. ఈ ధోరణిని మార్చుకుని హామీలను అమలు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శనివారం ప్రధానికి బహిరంగలేఖ రాశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటున్న […] The post విభజన హామీలుఅమలు చేయాలి appeared first on Navatelangana.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA